'ప్రధాన సమస్యలను పరిష్కరించాలి'

'ప్రధాన సమస్యలను పరిష్కరించాలి'

PDPL: సింగరేణి యాజమాన్యం గత స్ట్రక్చర్ మీటింగ్స్ ఒప్పుకొని అమలు చేయని ప్రధాన సమస్యలను పరిష్కరించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి ఆర్జీ-2 ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్ల హెచ్ఐడీలకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్.ప్రకాశ్, జిగురు రవీందర్, అన్నారావు, బీ. శ్యాంసన్ తదితరులు ఉన్నారు.