VIDEO: జిల్లా వ్యాప్తంగా జోన‌ల్ కార్యాల‌యాల్లో ఏసీబీ దాడులు

VIDEO: జిల్లా వ్యాప్తంగా జోన‌ల్ కార్యాల‌యాల్లో ఏసీబీ దాడులు

VSP: విశాఖలోని జీవీఎంసీ మధురవాడ, గాజువాక, వేపగంట జోన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త సోదాల్లో భాగంగా జరిగిన ఈ దాడుల్లో, మధురవాడ జోన్ ఏసీపీ శాస్త్రి కార్యాలయంతో పాటు సచివాలయ పట్టణ ప్రణాళిక విభాగంపై అధికారులు దృష్టి సారించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పలువురు సెక్రటరీలను ఏసీబీ బృందాలు విచారిస్తున్నారు.