అప్పటి రోగాలు లేవు.. ఇప్పుడు మొత్తం ఇవే..!

అప్పటి రోగాలు లేవు.. ఇప్పుడు మొత్తం ఇవే..!

HYD: అప్పటి రోజుల్లో ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అంటువ్యాధులు వచ్చేవని, కానీ ఇప్పుడు అవి లేవని రాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ అన్నారు. HYDలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నట్లుగా తెలిపారు. షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటివి పెరుగుతున్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.