ప్రభుత్వ పాఠశాలకు డ్యూయల్ డెస్క్ బెంచీల వితరణ

ప్రభుత్వ పాఠశాలకు డ్యూయల్ డెస్క్ బెంచీల వితరణ

KMR: తాడ్వాయి మండలంలోని సోమారం గ్రామంలోని, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం గ్రామానికి చెందిన, కాంశేట్టి సంతోష్ రూ. 2 లక్షల విలువచేసే 60 డ్యూయల్ డెస్క్ బెంచీలను, గురువారం పాఠశాలకు వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో తనవంతుగా బెంచ్‌లను వితరణగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.