పాగుంట వెంకన్నకు రూ. 1.50 లక్షల వితరణ
GDWL: కేటీదొడ్డి మండలం పాగుంట వెంకటాపురంలో కొలువై ఉన్న శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల కోసం రాయచూరు జిల్లాకు చెందిన డాక్టర్ మహలింగప్ప రూ. 1.50 విరాళం అందజేశారు. ఈ విరాళాన్నీ శనివారం అందించినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. విరాళం ఇచ్చిన మహలింగప్పకి ఆలయ అర్చకులు అలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్వేత వస్త్రాలు అర్పించారు.