కొత్త బస్టాండ్ రహదారి దారుణం

కొత్త బస్టాండ్ రహదారి దారుణం

జగిత్యాల కొత్త బస్టాండ్ రోడ్ పూర్తిగా దెబ్బతింది. వర్షాలకు నీరు నిలిచి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. బాల్య ఆధ్వర్యంలో మొరం పోసిన పరిస్థితి మరింత దిగజారింది. వాహనాలు వెళ్లలేని స్థితి నెలకొంది. కాలినడకన వెళ్లడమూ కష్టంగా మారింది. ప్రజలు అధికారుల జోక్యం కోరుతున్నారు.