ద్రవిడియన్ మోడల్ 2.0ను ప్రజలు కోరుకుంటున్నారు: స్టాలిన్

ద్రవిడియన్ మోడల్ 2.0ను ప్రజలు కోరుకుంటున్నారు: స్టాలిన్

తమిళ ప్రజలు ద్రవిడియన్ మోడల్ 2.0ను కోరుకుంటున్నారని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ డీఎంకే ప్రభుత్వాన్ని కష్టాల్లో నెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అయినప్పటికీ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చిన గతంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రజలకు అందజేసి చూపించామని చెప్పారు.