BREAKING: పాకిస్తాన్‌కు చైనా మద్దతు

BREAKING: పాకిస్తాన్‌కు చైనా మద్దతు

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌కు చైనా మద్దతు తెలిపింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలపై చర్చించారు. కాగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, ఈ భేటీ జరగడం ఉత్కంఠ నెలకొంది.