జగదేవ్‌పూర్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
SDPT: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా, జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, రిసెప్షన్, పెట్రోలింగ్, క్రైమ్ ప్రివెన్షన్, సీసీ కెమెరాల విధానం, మహిళలు, మైనర్లపై జరిగే నేరాలకు పోలీసు చర్యలు, సైబర్ నేరాల సమస్యలపై ఎస్సై అవగాహన కల్పించారు.