'చిత్తూరులో హస్త కళలను ప్రోత్సహించాలి'

'చిత్తూరులో హస్త కళలను ప్రోత్సహించాలి'

చిత్తూరు: హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ తులసి తెలిపారు. చిత్తూరులోని జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుకన్య అధ్యక్షతన సమావేశం జరిగింది. పీడీ మాట్లాడుతూ... స్వయం సహాయ సంఘాలు స్థానికంగా ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని హస్తకళల నైపుణ్యం ఉన్నవారు. వివిధ రకాల వస్తువులు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.