'గ్రాడ్యూటీ చట్టం అమలు చేయాలి'

'గ్రాడ్యూటీ చట్టం అమలు చేయాలి'

SKLM: డీసీసీబీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల యూనియన్ ఐక్య వేదిక జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పొందూరులో సహకార బ్యాంకు వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వేతన సవరణ అమలు, గ్రాడ్యూటీ చట్టం అమలు చేయాలని యూనియన్ నాయకుడు వెంకటరామయ్య డిమాండ్ చేశారు.