'క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నూతన పాలసీ'
KNR: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నూతన పాలసీని తీసుకురానుందని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒలంపిక్, పారా ఒలంపిక్, అంతర్జాతీయ, జాతీయ స్ధాయి పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించేలా 2026-27 బడ్డెట్ లో కేటాయింపులు చేయనున్నారు. దీని ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులకు తోడ్పాటు లభించనుంది.