ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

KMR: జిల్లా కేంద్రంలోని EVM గోదాంను సోమవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. గోదాంలో ఈవీఎంల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, తహశీల్దార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.