కొండపల్లి బొమ్మల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కొండపల్లి బొమ్మల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఎన్టీఆర్: కొండపల్లి బొమ్మల పండుగ ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ లక్ష్మిశ సమీక్షించారు. పండుగ విజయవంతంగా నిర్వహించేందుకు జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. పండుగ ప్రాంగణంలో కళాకారులకు అవసరమైన సౌకర్యాలు, సందర్శకులకు పార్కింగ్, తాగునీరు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.