బదిరుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: కరీంనగర్‌లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి బాల బాలికల నుంచి ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ కమలా ఉదయ కుమారి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలోని బదిర (చెవిటి) బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు సంప్రదించాలని కోరారు.