విజయశాంతి రెడ్డి ఇంటికి రానున్న రైల్వే పోలీసులు

విజయశాంతి రెడ్డి ఇంటికి రానున్న రైల్వే పోలీసులు

MDCL: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి విజయశాంతి రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా ఇంతటి కఠిన నిర్ణయానికి దారితీసిన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. దీంతో రైల్వే పోలీసులు నేడు చెంగిచర్లలోని విజయశాంతి నివాసానికి రానున్నారు. ఇంట్లో డైరీలు, లేఖలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి ఆధారాలను వెతకనున్నారు.