'బంజారాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది'

ASF: ఆసిఫాబాద్ జిల్లా DCC అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ ని సేవా లాల్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం కలిశారు. ఈ సందర్బంగా బంజారాలు ఎదురుకుంటున్న పలు సమస్యలపై అయనతో చర్చించి పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంజారాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.