ధనుర్మాస దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ధనుర్మాస దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

MNCL: భీమారం మండల కేంద్రంలోని కోదండరామలయంలో మంగళవారం సాయంత్రం 5:30 నిమిషాలకు ధనుర్మాస దిపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు ప్రవీణ్ కోరారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామి వారి కృప కటాక్షాలు పొందాలని కోదండ రామాలయం కమిటీ కోరారు.