జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా యంగంపల్లిలో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. లింగాల, పెద్దకొత్తపల్లిలో 42.6°C, సిర్సనగండ్లలో 42.4°C, ఐనోల్, వెల్టూరు, కిష్టంపల్లిలో 42.2°C, జటప్రోలు 42.0°C, కల్వకుర్తిలో 41.7°C, బొల్లంపల్లి 41.6°C, చిన్నరావుపల్లి 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.