భీమవరం బ్రిడ్జిని పరిశీలించిన ఎస్పీ నరసింహ
SRPT: ప్రజల రక్షణలో పోలీసు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారని జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఈరోజు సూర్యాపేట రూరల్ పరిధి వేదేరివారి గూడెం వద్ద మూసి నదిపై భీమారం లో-లెవెల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని ఎస్పీ పరిశీలించారు. అత్యవసర సమయంలో డయల్ 100 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.