ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

WG: భీమవరం అంకాల ఆర్ట్స్ వేదికగా శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ డి. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ దిశగా ఉద్యోగ సంఘాలు చురుగ్గా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.