'సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలి'

'సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలి'

PDPL: సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనారోగ్యంతో ఉన్న కార్మిక కుటుంబాలు అర్థిక, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాంటి కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పేర్కొన్నారు.