VIDEO: 'ఫీజ్ రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలి'

VIDEO: 'ఫీజ్ రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలి'

SDPT: జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.9 వేల కోట్ల ఫీజ్ రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయకపోతే మరో ఉద్యమం చేపడుతామని ఏబీవీపీ విద్యార్థి నాయకులు హేచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడవద్దని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి పర్షురామ్ అన్నారు.