జూబ్లీహిల్స్‌లో చైన్ స్నాచింగ్ నిందితులు అరెస్ట్

జూబ్లీహిల్స్‌లో చైన్ స్నాచింగ్ నిందితులు అరెస్ట్

HYD: నగరంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ చైన్ స్నాచింగ్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 33 ఏళ్ల మహిళ తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన 23 ఏళ్ల యువకుడితో కలిసి జల్సాల కోసం చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. ఘటన అనంతరం ఏపీకి పారిపోతున్న జంటను రాష్ట్ర సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.