అనారోగ్యంతో ఉదయగిరి పట్టా బాబా మృతి

అనారోగ్యంతో ఉదయగిరి పట్టా బాబా మృతి

NLR: ఉదయగిరిలోని పట్టా బాబా అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన భక్తులు తెలిపారు. ఉదయగిరి బీసీ కాలనీలో ఉన్న బాబా ఆస్థానం(దర్గా) వద్ద ఆయన భౌతికకాయన్ని భక్తుల సందర్శనార్థం కోసం ఉంచినట్లు తెలిపారు. ఆయన భక్తులు, అభిమానులు ఇవాళ సాయంత్రం 4 గంటలకు అంత్య క్రియలకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.