విద్యార్థినులకు అవేర్నెస్ ప్రోగ్రాం

KDP: మైదుకూరు బాల శివ యోగేంద్ర జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ నందు మైదుకూరు అర్బన్ ఎస్సై సుబ్బారావు విద్యార్థినీలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీల పట్ల జరిగే నేరాలు, ఫోక్సో, గృహహింసలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో ఎలా ఉపయోగించాలో వివరించారు.