VIDEO: 'తపాలా వ్యవస్థ మూలాలు మన మట్టిలోనే ఉన్నాయి'
GNTR: భారత తపాలా వ్యవస్థ మూలాలు మన మట్టిలోనే ఉన్నాయని కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో మాట్లాడుతూ.. 1774లో కోల్కతాలో జనరల్ పోస్టాఫీస్ స్థాపించారని, 1854లో ఇండియా పోస్ట్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. తపాలా సిబ్బంది అహర్నిశలు సేవలందిస్తున్నారని అన్నారు.