గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి: మాజీమంత్రి

గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి: మాజీమంత్రి

MBNR: జిల్లా కేంద్రంలో కేపీఎల్ అండర్ 20 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలకు తల్లిదండ్రులు ప్రాధాన్యత నివ్వాలని, గ్రామాలలో మైదానాల అభివృద్ధితో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మహబూబ్ నగర్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామన్నారు.