ఏనుగల్లులో పురోహితుడి ఆత్మహత్యాయత్నం

ఏనుగల్లులో పురోహితుడి ఆత్మహత్యాయత్నం

WGL: పర్వతగిరి(M) ఏనుగల్లులో సర్పంచ్ తొర్రి పద్మ ఏకపక్ష నిర్ణయాలపై వివాదం చెలరేగింది. ఈ రోజు శ్రీరామ నవమి వేడుకల వేదిక మార్పు విషయంలో వాగ్వివాదంలో పురోహితుడు వెంకన్నచార్యుల సర్పంచ్ తనను అవమానించాడని ఆరోపిస్తూ. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులు సర్పంచ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.