VIDEO: నిలిచిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల ఇబ్బందులు
MHBD: ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు తొర్రూరు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుతున్నారు.