పరీక్షల షెడ్యూల్ విడుదల
AP: ఏపీపీఎస్సీ.. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III ఇన్ ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ పరీక్షలు ఫిబ్రవరి 11న నిర్వహించనుంది. ఈ మేరకు షెడ్యుల్ విడుదల చేసింది. రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిఫియెన్సీ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. మొత్తం 7 పోస్టులకు ఆగస్టులో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.