ఈ నెల 4న ఖోఖో జట్ల ఎంపిక

ఈ నెల 4న ఖోఖో జట్ల ఎంపిక

MDK: తూప్రాన్ TGRS&JCలో ఈనెల 4న ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో సీనియర్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరికృష్ణ, శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 7 నుంచి పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9963770406, 9553810943 సంప్రదించగలరు.