VIDEO: గద్దర్ పాత్రలో ఆనంద్ దేవరకొండ

VIDEO: గద్దర్ పాత్రలో ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. తాజాగా మేకర్స్ 'ఎపిక్' అనే టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'ఇది శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ' అని వారు అందులో పేర్కొన్నారు. అయితే, ఈ గ్లింప్స్‌లో ఆనంద్.. గద్దర్ పాత్రలో కనువిందు చేశాడు.