VIDEO: పోలీసు బందోబస్తు మధ్య రథోత్సవం
MDK: తూప్రాన్ రామాలయం వద్ద పోలీసు బందోబస్తు మధ్య రథోత్సవం నిర్వహించారు. రథంపై కూర్చుండే విషయంలో వివాదం తలెత్తడంతో డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ను, కౌన్సిలర్లను గృహనిర్బంధం చేశారు. రథంపై కూర్చోమంటూ అంగీకారం కుదరడంతో ఆలస్యంగా రథోత్సవానికి ఏర్పాట్లు చేశారు. హోమం నిర్వహించి భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు