ఆర్కే బీచ్‌లో పర్యాటకుల సందడి
VSP: మొంథా తుఫాన్ ప్రభావంలో విశాఖ ఆర్కే బీచ్ వెనక్కి వెళ్లింది. దీంతో సముద్రంలో బ్రిటీష్ కాలం నాటి ఓ బంకర్ బయటపడింది. బంకర్‌తో పాటు శిలలు, రాతిబండలు బయటకు తేలాయి. వీటిని చూసేందుకు సందర్శకులు విపరీతంగా తరలి వస్తున్నారు. అయితే, ఇటివలే బీచ్ రోడ్డులో VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించిన "మాయా వరల్డ్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.