'జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి'

'జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి'

MNCL: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులపై స్టిక్కర్లు వేయడం కాకుండా కొత్త కార్డులను మంజూరు చేయాలని TWJF మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తొట్ల మల్లేష్ యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావుకు TWJF సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. అర్హులైన వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు.