VIDEO: చర్లపల్లి నుంచి మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలు

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పునరాభివృద్ది పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్లాల్సిన మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలును చర్లపల్లి నుంచి రాత్రి 11:45 గంటలకు నడిపిస్తున్నట్లుగా పేర్కొంది.