VIDEO: గోదావరి బ్యాక్ వాటర్‌తో పత్తి పంటకు తీవ్ర నష్టం

VIDEO: గోదావరి బ్యాక్ వాటర్‌తో పత్తి పంటకు తీవ్ర నష్టం

BHPL: గోదావరి నదికి ఉద్ధృతంగా బ్యాక్ వాటర్ రావడంతో మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లోని పలు గ్రామాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అన్నారం, సండ్రుపల్లి, మద్దులపల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో పత్తి చేనుల్లో నీరు నిలిచి దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనా కోసం ఏఈవోలు సర్వే చేస్తున్నట్లు ఏడీఏ శ్రీపాల్ శనివారం తెలిపారు.