VIDEO: గూడూరు ఆర్టీసీ బస్టాండ్లో ఇదీ పరిస్థితి..!
KRNL: గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేవని ప్రయానికులు వాపోతున్నారు. కుర్చీలు కూడా లేకపోవడంతో కిందనే కూర్చుంటున్నారు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.