భారత సంతతి వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష
ఓ హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి కెనడా కోర్టు జైలు శిక్షను విధించింది. 2022లో వాంకోవర్‌లోని గోల్ఫ్ క్లబ్‌లో విశాల్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మొత్తం ముగ్గురిని దోషులుగా తేల్చింది. వీరిలో ఇద్దరికి 17 ఏళ్ల చొప్పున శిక్ష ఖరారు చేయగా.. భారత్ సంతతి వ్యక్తికి 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.