రిహాబిలిటేషన్ కేంద్రంలో అధికారుల తనిఖీలు

రిహాబిలిటేషన్ కేంద్రంలో అధికారుల తనిఖీలు

MDCL: కూకట్ పల్లి శివానంద రిహాబిల్టేషన్ సెంటర్‌లో పీవో డాక్టర్ శ్రీదేవి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ మైంటైన్ చేయడం, సరైన విధంగా ఔషధాల పంపిణీ, కౌన్సిలింగ్ లాంటి విచ్చేపడుతున్నట్లు వివరించారు. కౌన్సెలింగ్ ద్వారా అనేకమంది మానసికంగా బలపడుతున్నట్లు పేర్కొన్నారు.