VIDEO: చింతగుంటలో అనుమానాస్పద మృతి.. రీపోస్టుమార్టం

VIDEO: చింతగుంటలో అనుమానాస్పద మృతి.. రీపోస్టుమార్టం

కృష్ణా: గన్నవరం మండలం చిక్కవరం శివారు చింతగుంటలో ఇటీవల అనుమానాస్పదంగా డోలా లక్ష్మణకుమార్(29) మృతిచెందారు. ఈ కేసులో ఇప్పుడు కొత్త పరిణామం చోటుచేసుకుంది. గురువారం గన్నవరం పోలీసులు మృతదేహంపై రీపోస్టుమార్టం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సమాధిని తవ్వించి శవాన్ని బయటకు తీస్తున్నారు. అనంతరం రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు.