జాలరియేనాడలో అవగాహన కార్యక్రమం

జాలరియేనాడలో అవగాహన కార్యక్రమం

విశాఖపట్నంలోని జాలరియేనాడలో కోస్టల్ సెక్యూరిటీ అధికారులు ప్రజలకు ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు  తీసుకోవాల్సిన నియమాలు, జాగ్రత్తలు వారికి చెప్పారు. ఇదే కార్యక్రమంలో డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు.