ప్రజా పాలన కార్యక్రమంపై ఎమ్మెల్యే సమీక్ష

ప్రజా పాలన కార్యక్రమంపై ఎమ్మెల్యే సమీక్ష

JGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా పని చేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీవో వాసవి, సూపరింటెండెంట్, పీఆర్ఏఈ  పాల్గొన్నారు.