బాలకృష్ణ సరసన లేడీ సూపర్ స్టార్

బాలకృష్ణ సరసన లేడీ సూపర్ స్టార్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాలో కీలక అప్‌డేట్ విడుదలైంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనుంది. చిత్ర యూనిట్ తాజాగా నయనతారను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.