ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన జన్నారం విద్యార్థిని

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన జన్నారం విద్యార్థిని

MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల టాపర్‌గా ఎం. అక్షయ నిలిచారు. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షయ ఇంటర్ పరీక్షల్లో 458/470 మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్‌లో ఏ. అంజన్ 420/440 మార్కులు సాధించారు. ఎంపీసీ సెకండ్ ఇయర్‌లో ఎం. సాయేశ్వర్ 930/1000, బైపీసీ సెకండియర్‌లో జే. అక్షర 910/1000 మార్కులు సాధించారు. వారిని అధ్యాపకులు అభినందించారు.