కోమరబండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రూప్ మీటింగ్‌లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించారు. సమాజ గమనంలో శ్రామిక మహిళల పాత్ర కీలకమైందన్నారు.