బకాయిలు చెల్లించని ఇళ్లకు సీలు వేసిన అధికారులు

బకాయిలు చెల్లించని ఇళ్లకు సీలు వేసిన అధికారులు

NRML: ఖానాపూర్ మండల కేంద్రంలో బడా బకాయిలపై మున్సిపల్ రెవెన్యూ అధికారులు శుక్రవారం కొరడా జులిపించారు. మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఆదేశాల మేరకు పట్టణంలోని విద్యానగర్ లో అధిక బకాయిలు ఉన్న వాటికి మొదటగా రెడ్ నోటిస్లు ఇచ్చి అయినా కట్టకపోవడంతో ఆ ఇళ్ళకి రెవెన్యూ ఆఫీసర్ రామకృష్ణ, ఆర్ఐ రాజు, బిల్ కలెక్టర్లు రమేష్, రాకేష్‌లు కలిసి తాళం వేసి సీల్ వేశారు.