రేగొండలో యూరియా కొరత..రైతుల ఆగ్రహం

రేగొండలో యూరియా కొరత..రైతుల ఆగ్రహం

BHPL: జిల్లా రేగొండ మండల కేంద్రంలోని PACS వద్ద సోమవారం ఉదయం రైతులు యూరియా బస్తాల కోసం క్యూలో నిలిచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా బస్తాలు అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులు మారిన యూరియా పరిస్థితి మారడంలేదని ఈ సమస్యపై సంబంధిత అధికారులు, ప్రభుత్వం తక్షణం స్పందించి సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు.