రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

E.G: గోకవరం సబ్‌స్టేషన్ పరిధిలో మంగళవారం 33KV కొత్త లైన్లు వేయు నిమిత్తం విద్యుత్‌కు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ నటరాజ్ సోమవారం తెలిపారు. మండలంలో అచ్చుతాపురం, గుమ్మలదొడ్డి, బాలాజీ పేట, వెదురుపాక గ్రామాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.